The prices of vegetables have increased drastically. Kilo tomato Rs. 50 to Rs.60. Except for chillies and okra, other vegetables are priced above Rs.50 per kg. <br />కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కిలో టమాటా రూ. 50 నుంచి రూ.60 పలుకుతోంది. మిర్చి, బెండకాయ తప్ప మిగతా కూరగాయలు కిలో రూ.50 పైనే ఉన్నాయి. <br /><br /> ~VR.238~CA.240~ED.234~HT.286~